హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు.. 75 ఏళ్ల వృద్ధురాలి అరెస్ట్
హైదరాబాద్‌లో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ దాడులు.. 75 ఏళ్ల వృద్ధురాలి అరెస్ట నలుగురికి కాదు.. 66 మందికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్.. ముగ్గురు మైనర్లు హైదరాబాద్ (విజయ కెరటం): నగరంలో గంజాయి విక్రయాలపై ఈగల్ ఫోర్స్ తెలంగాణ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్‌బీఎస్ నగర్, ఫతేనగర్ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై 75 ఏళ్ల షేక్ జథేన్ బీని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నిందితురాలి వద్ద నుంచి 179.1 గ్రాముల గంజాయితో కూడిన 41 చిన్న ప్యాకెట్లు,...