నిరుద్యోగ యువతకు ఉచిత ఏసీ రిపేరింగ్, ఫ్రిజ్ సర్వీసింగ్ శిక్షణ
నిరుద్యోగ యువతకు ఉచిత ఏసీ రిపేరింగ్, ఫ్రిజ్ సర్వీసింగ్ శిక్ష నల్గొండ, అక్టోబర్ 29 (విజయ కెరటం): నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI-RSETI), నల్గొండ ఆధ్వర్యంలో ఏసీ రిపేరింగ్, ఫ్రిజ్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమం 30 రోజుల పాటు కొనసాగనుంది. 19 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల నిరుద్యోగ గ్రామీణ యువకులు ఈ...