పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు

సంఘటితంగా ఉంటేనే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం   పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబ నల్లగొండ, అక్టోబర్ 28 (విజయ కెరటం): పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగులు సంఘటితంగా ఉంటేనే తమ సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు న్యాయమైన హక్కులను సాధించుకోగలరని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పు రాంబాబు అన్నారు. బుధవారం నల్లగొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉద్యోగులకు...