రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్

రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర పెట్రోల్ బంక్ టెక్నీషియన్ ద్వారా లంచం స్వీకరణ.. ఇద్దరిపై కేసు నమోదు హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయ కెరటం): యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. వెంకటేశ్వర్లు, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెట్రోల్ బంక్‌కు సంబంధించిన వెరిఫికేషన్ సర్టిఫికెట్ జారీ చేసి, డైలీ సేల్స్ రిజిస్టర్ అందజేసినందుకు ప్రతిఫలంగా రూ.20 వేల లంచం తీసుకుంటుండగా నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులు బుధవారం వారిని...