ఓటు హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త పోరాటం.. ఛలో ఢిల్లీకి భారీ స్పందన
ఓటు హక్కుల పరిరక్షణకు దేశవ్యాప్త పోరాటం.. ఛలో ఢిల్లీకి భారీ స్పంద ఎన్ని నిర్బంధాలు విధించినా ప్రజాస్వామ్య పోరాటం ఆగదు – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 31 (విజయ కెరటం): దేశంలో ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న ఛలో ఢిల్లీ నిరసన కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు....