ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూ.20 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి.. సాగర్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు డివైడర్లు
ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూ.20 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి.. సాగర్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు డివైడర్ల నల్లగొండ, అక్టోబర్ 28 (విజయ కెరటం): నల్లగొండ జిల్లాలోని చారిత్రక పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ బీవీ రావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. రూ.20 కోట్లతో...