నవంబర్ 2న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాక

నవంబర్ 2న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రా పర్యటన ఏర్పాట్లపై బీజేపీ నేతల దృష్టి.. డీజీపీకి వినతిపత్రం హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయ కెరటం): కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నవంబర్ 2న తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో బీజేపీ నాయకులు పర్యటన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అనుమతులు, భద్రతా ఏర్పాట్లు కల్పించాలని కోరుతూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో కలిసి పలువురు బీజేపీ నేతలు...