33.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణకేటీఆర్ సమీక్షలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు
Advertisement spot_img

కేటీఆర్ సమీక్షలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు

Must read

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియపై బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమై ఓటర్ల నమోదు, అర్హులైన గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా నమోదు చేయించడం, పార్టీ శ్రేణులు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్‌ఎస్ నాయకులతో పాటు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్, భూపాలపల్లి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.