29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణసర్వారంలో అన్నదాన కార్యక్రమం
Advertisement spot_img

సర్వారంలో అన్నదాన కార్యక్రమం

Must read

తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తిప్పర్తి ఎస్‌ఐ ఇరుగు రవి, మాజీ సర్పంచ్ పుల్లాభట్ల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సిరసవాడ సాయన్న, సైదమ్మ దంపతుల జ్ఞాపకార్థం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణలో భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రవి ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలని, పోలీసుల సూచనలు, నిబంధనలు పాటిస్తూ శాంతిభద్రతలకు సహకరించాలని కోరారు.i

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.