Homeతెలంగాణతమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న
Advertisement spot_img

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్న

Must read

తమ్ముడిని కత్తితో పొడిచి చంపిన అన్

–కుటుంబ కలహాలే కారణమని స్థానికుల అనుమానం

 

వరంగల్ విజయ కెరటం సెప్టెంబర్ 20 :

 

నగరంలోని 16వ డివిజన్‌ గరీబ్‌నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తమ్ముడు ప్రసాద్‌ను అన్న ప్రవీణ్‌ కత్తితో పొడిచి హత్య చేసినట్లు సమాచారం. నిన్న రాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాలే ఘటనకు కారణమని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -spot_img

More articles

Latest article