27.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణబద్దం సుధీర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Advertisement spot_img

బద్దం సుధీర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Must read

తిప్పర్తి మండల అధ్యక్షులు బద్దం సుధీర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సమస్యలపై నిరంతరం శ్రమిస్తూ, “అన్నా అంటే నేనున్నానంటూ” ముందుండే నాయకుడిగా బద్దం సుధీర్ గారు ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు.

తిప్పర్తి మండలంలో అందరితో కలుపుగోలుగా ఉంటూ, ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ప్రజల మనసులు గెలుచుకున్న ప్రజా నాయకుడిగా ఆయన సేవలు కొనసాగిస్తున్నారు. అహర్నిశలు ప్రజల కోసం పనిచేస్తూ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని మనసారా కోరుకుంటున్నాం.

ఎండి మక్సూద్

ఎడిటర్, విజయ కెరటం తెలుగు దినపత్రిక

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.