29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణతెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026 మైనారిటీ అభ్యర్థులకు ఉచిత పోలీస్ కోచింగ్
Advertisement spot_img

తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ 2026 మైనారిటీ అభ్యర్థులకు ఉచిత పోలీస్ కోచింగ్

Must read

ఎస్‌ఐ ఉచిత కోచింగ్:

నల్గొండ జిల్లా మైనారిటీ అభ్యర్థులకు ఎస్‌ఐ ప్రిలిమ్స్, ఫిజికల్, మెయిన్స్ పరీక్షలకు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

కానిస్టేబుల్ ఉచిత కోచింగ్:

నల్గొండ జిల్లా మైనారిటీ అభ్యర్థులకు కానిస్టేబుల్ ప్రిలిమ్స్, ఫిజికల్, మెయిన్స్ పరీక్షలకు నల్గొండ పట్టణంలో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి:

ఎస్‌ఐ కోచింగ్:

ఫరాజ్ – 99859 72530

కానిస్టేబుల్ కోచింగ్:

అఫ్రిది – 93986 67017

Shahid Ahmed (President, IIKBK):

99122 14835

Mohd Shafi Nawaz Khan (Secretary, IIKBK):

90523 42745

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.