యువతకు ఉచితంగా Graphic Design with AI Tool కోర్సులో శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. 2026-27 సంవత్సరానికి అర్హులైన క్రిస్టియన్ మైనారిటీ...
*ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉచిత శిక్షణ ప్రిలిమినరీ పరీక్షకు విశేష స్పందన*
*జిల్లా వ్యాప్తంగా 2,250 మంది నిరుద్యోగ యువతీ, యువకులు హాజరు – స్క్రీనింగ్ ద్వారా 500 మంది అభ్యర్థుల ఎంపిక* ..
నల్లగొండ...