హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయ కెరటం): త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియపై బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో...
*తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా షెడ్యూల్*
*2027 మార్చిలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు.*
*సెప్టెంబర్ 28:* ప్రజా నోటీసు
*అక్టోబర్...