29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణతెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా షెడ్యూల్*
Advertisement spot_img

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా షెడ్యూల్*

Must read

*తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా షెడ్యూల్*

*2027 మార్చిలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు.*

 

*సెప్టెంబర్ 28:* ప్రజా నోటీసు

*అక్టోబర్ 15:* తొలి పునఃప్రచురణ

*అక్టోబర్ 25:* రెండో పునఃప్రచురణ

*నవంబర్ 6:* ఫారం-18 దరఖాస్తులకు చివరి తేదీ

*నవంబర్ 25:* ముసాయిదా ఓటర్ల జాబితా

 

*నవంబర్ 25 – డిసెంబర్ 10:* క్లెయిమ్‌లు, అభ్యంతరాలు

*డిసెంబర్ 25:* క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం

 

*డిసెంబర్ 30:* తుది ఓటర్ల జాబితా

 

*ముఖ్య గమనిక:*

ప్రస్తుత జాబితాలో పేరు ఉన్న గ్రాడ్యుయేట్లు కూడా కొత్త ఫారం-18లో మళ్లీ దరఖాస్తు చేయాలి.

అవసరమైన ధ్రువపత్రాల ధృవీకరించిన కాపీలు సమర్పించాలి.

ఆన్‌లైన్‌లో CEO తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా లేదా సంబంధిత ఎన్నికల అధికారుల వద్ద ఫారం-18తో అవసరమైన ధృవపత్రాలను సమర్పించవచ్చు

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.