29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణసూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం
Advertisement spot_img

సూర్యాపేట వద్ద ఘోర ప్రమాదం

Must read

సూర్యాపేట–ఖమ్మం 365 హైవేపై పిల్లలమర్రి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన వోల్వో కారు డివైడర్‌ను ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.

మృతుడిని ఖమ్మంలోని మమత హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్‌గా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.