Sunday, October 25, 2026
Google search engine
HomeEditorialఎయిర్ ఇండియా విమానంలో కలకలం.. పైలట్‌కు డ్రగ్స్ పాజిటివ్!

ఎయిర్ ఇండియా విమానంలో కలకలం.. పైలట్‌కు డ్రగ్స్ పాజిటివ్!

📰 Generate e-Paper Clip

ఎయిర్ ఇండియా విమానం 300 అడుగుల మేర అకస్మాత్తుగా కిందికి పడిపోయిన ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. విమానాన్ని నడిపిన పైలట్‌కు నిర్వహించిన డ్రగ్ టెస్టులో సైకోయాక్టివ్ పదార్థాలు (గంజాయి) ఉన్నట్లు తేలినట్లు సమాచారం.

ఈ ఘటన సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు పైలట్లకు స్క్రీనింగ్ నిర్వహించగా.. కో-పైలట్‌కు ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు గుర్తించలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై కేంద్రం సీరియస్‌గా స్పందించి ఎయిర్ ఇండియా CEOకి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.