Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణనల్గొండచిట్యాలలో వాహనం బోల్తా.. 4 కి.మీ. మేర భారీ ట్రాఫిక్ జామ్

చిట్యాలలో వాహనం బోల్తా.. 4 కి.మీ. మేర భారీ ట్రాఫిక్ జామ్

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టీరింగ్ రాడ్ సమస్య కారణంగా వాహనం అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు.”

ప్రమాదంతో రోడ్డుపై వాహన రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. వాహనాన్ని తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.