Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణపార్టీ నిలబడాలన్నా.. బలపడాలన్నా కార్యకర్తలే కీలకం

పార్టీ నిలబడాలన్నా.. బలపడాలన్నా కార్యకర్తలే కీలకం

📰 Generate e-Paper Clip

నలగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో మన ప్రియతమ నేత, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని ఈరోజు నిమజ్జనానికి తరలించారు.

ఈ సందర్భంగా గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు.

నల్లగొండ మాజీ జెడ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో పాల్గొన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి శోభాయాత్ర కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.