Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణవేడుకల్లో పాల్గొన్న నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

వేడుకల్లో పాల్గొన్న నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

శ్రీనగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

 

వేడుకల్లో పాల్గొన్న నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి

నల్లగొండ, అక్టోబర్ 18 (విజయ కెరటం): నల్లగొండ పట్టణంలోని 32వ డివిజన్ శ్రీనగర్ కాలనీ పార్కులో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా జరుపుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.