Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణరాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కోనేటి నరసింహ

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కోనేటి నరసింహ

📰 Generate e-Paper Clip

రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కోనేటి నరసింహ

తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు

 

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, రాజకీయ నాయకులకు, అధికారులకు తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ దసరా శుభాకాంక్షలు తెలిపారు.

 

విజయదశమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖశాంతులతో, సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.

 

ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ఉండ్రాతి రవి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు మాదగాని నరేష్, నరేందర్ తదితరులు రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

 

– కోనేటి నరసింహ

*రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఆదివాసి ఎరకల సంఘం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.