వరంగల్–ఖమ్మం–నల్గొండ, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల సంఘం కొత్త ఓటరు జాబితా నమోదు ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని జమియత్-ఎ-ఉలమా-ఎ-హింద్ తెలంగాణ అధ్యక్షుడు...