తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందితో పాటు ఏడాదికి రూ.6 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల పథకంలో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. సొంత ఇల్లు లేని అర్హులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఒక కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. లబ్ధిదారులు తమ వాటాగా రూ.6 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. నగర పరిధిలోని దరఖాస్తుదారులు తాము నివసించే నియోజకవర్గం పరిధిలోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులకూ ఇందిరమ్మ ఇళ్లకు అవకాశం


