business
హైదరాబాద్లో ఇళ్ల కోసం 2 రోజుల్లో ఛాన్స్..!
హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా సన్నాహాలు చేస్తోంది. మొత్తం 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణానికి 35,125 దరఖాస్తులు వచ్చాయి.
ఈ నెల 10లోగా అప్లికేషన్ల పరిశీలన పూర్తిచేసి, లబ్ధిదారుల...



