25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeబిజినెస్హైదరాబాద్‌లో ఇళ్ల కోసం 2 రోజుల్లో ఛాన్స్..!
Advertisement spot_img

హైదరాబాద్‌లో ఇళ్ల కోసం 2 రోజుల్లో ఛాన్స్..!

Must read

హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం భారీగా సన్నాహాలు చేస్తోంది. మొత్తం 16 నియోజకవర్గాల్లో 7,340 ఇళ్ల నిర్మాణానికి 35,125 దరఖాస్తులు వచ్చాయి.

ఈ నెల 10లోగా అప్లికేషన్ల పరిశీలన పూర్తిచేసి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.

లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 20 నుంచి లాటరీ నిర్వహించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రారంభానికి టెండర్ల ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టనున్నట్లు సమాచారం.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.