శ్రీశైలం జాలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం డ్యాంలోకి 2,07,821 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతుండగా, 30,518 క్యూసెక్కుల నీటిని ఔట్‌ఫ్లోగా దిగువకు విడుదల చేస్తున్నారు.
డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం...
శ్రీశైలం డ్యాం లోకి భారీగా వస్తున్న వరద ప్రవాహం.
ఇన్ ఫ్లో : 2,20,948 క్యూ సెక్కులు
ఔట్ ఫ్లో : నిల్
పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు
ప్రస్తుతం : 869.20 అడుగులు
పూర్తి స్దాయి...