తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన జిల్లాల వారీ పురోగతి వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆగస్టు 9 సాయంత్రం 6 గంటల నాటికి రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448...
తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు గడువు ఆగస్టు 10తో ముగియనుంది.
ఈ గడువును మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికార వర్గాలు స్పష్టం...