Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణనల్గొండనార్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

నార్కట్‌పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

📰 Generate e-Paper Clip

నల్గొండ: విజయవాడ-హైదరాబాద్  జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి మండల శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతి చెందారు.

కాకినాడ నుంచి హైదరాబాద్ వైపు కట్టెల లోడ్‌తో వెళ్తున్న డీసీఎం ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని నల్గొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.