27.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణబషీర్‌బాగ్‌లో కేబుల్ టీవీ న్యూస్ చానెల్స్ సమావేశం
Advertisement spot_img

బషీర్‌బాగ్‌లో కేబుల్ టీవీ న్యూస్ చానెల్స్ సమావేశం

Must read

హైదరాబాద్: బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ కేబుల్ టీవీ న్యూస్ చానెల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఖాజా విరాహత్ అలీ గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

ఈ సందర్భంగా కేబుల్ టీవీ న్యూస్ చానెల్స్ మేనేజ్‌మెంట్స్ ఎదుర్కొంటున్న అంశాలు, చానెల్స్ అభివృద్ధి, యూనియన్ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించినట్లు తెలిపారు. కేబుల్ టీవీ రంగానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు.

ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, కేబుల్ టీవీ న్యూస్ చానెల్స్ మేనేజ్‌మెంట్స్, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.