29.2 C
Hyderabad
Thursday, October 1, 2026
Homeతెలంగాణఆధార్‌లో DOB మార్పు.. UIDAI కొత్త నిబంధనలు!
Advertisement spot_img

ఆధార్‌లో DOB మార్పు.. UIDAI కొత్త నిబంధనలు!

Must read

ఆధార్‌లో పుట్టిన తేదీ (DOB) సవరణకు సంబంధించి UIDAI కీలక నిబంధనలు అమలు చేస్తోంది. వయస్సును బట్టి 0–5, 6–17, 18–20, 21 ఏళ్లు పైబడినవారిగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. DOB మార్పు చేసిన తర్వాత కూడా వ్యక్తి అదే వయస్సు కేటగిరీలో ఉండేలా నిబంధనలు వర్తిస్తాయి.

18 ఏళ్లలోపు వారికి పుట్టిన తేదీ సవరణ కోసం బర్త్ సర్టిఫికెట్ వంటి నిర్దేశిత పత్రాలు అవసరం. 19 ఏళ్లు దాటిన వారికి టెన్త్ మెమో లేదా పాస్‌పోర్ట్ వంటి ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది. సరైన పత్రాలు లేకుండా DOB మార్పు కోసం దరఖాస్తు చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.