Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణచాణిక్యపురి కాలనీలో ఘనంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం.. ఒడిబియ్యం సమర్పించిన టీజీవో హైదరాబాద్...

చాణిక్యపురి కాలనీలో ఘనంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం.. ఒడిబియ్యం సమర్పించిన టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్

📰 Generate e-Paper Clip

చాణిక్యపురి కాలనీలో ఘనంగా బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనం.. ఒడిబియ్యం సమర్పించిన టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు కృష్ణ యాదవ్

మల్లాపూర్, అక్టోబర్ 12 (విజయ కెరటం):

 

శక్తి సాయి నగర్ డివిజన్ పరిధిలోని మల్లాపూర్ చాణిక్యపురి కాలనీలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో నవరాత్రుల సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మన్య బోయిన కృష్ణ యాదవ్ కుటుంబ సమేతంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

 

ఈ సందర్భంగా ప్రజలు, ఉద్యోగులు, అధికారులు, చాణిక్యపురి కాలనీ వాసులు అమ్మవారి కృపతో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

 

ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మల్కాజిగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఎంబీ శ్రీ దుర్గా మాధవి యాదవ్‌తో పాటు ఎం. గోపాల్ యాదవ్, ఎంబీ వినోద యాదవ్, ఎంబీ హేమలత యాదవ్, కాజా నాగమణి యాదవ్, ఎం. సత్యనారాయణ, పుష్పలత, జె. అశోక్ బాబు, వసంత యాదవ్, మారం మల్లికార్జున్ యాదవ్, ఉమా యాదవ్, రమేష్ యాదవ్, హేమలత యాదవ్, మంజుల యాదవ్, ప్రణిత యాదవ్, కల్పన యాదవ్, సతీష్ యాదవ్, మానస యాదవ్, శివ యాదవ్, మౌనిక యాదవ్, అజయ్, సంపూర్ణ యాదవ్, పునీత్ యాదవ్, ధనవి యాదవ్, రూల్ యాదవ్, కాజా సంధ్యారాణి యాదవ్, భార్గవ్ యాదవ్, వర్తిక యాదవ్, సునైనా యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.