Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణవిజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ

📰 Generate e-Paper Clip

నల్గొండ: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు.

ఈ పండుగ సందర్భంగా ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.

కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో పండుగలను జరుపుకోవాలని, ప్రేమాభిమానాలు, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశయాలు నెరవేరి, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి, అభివృద్ధి నెలకొనాలని మహమ్మద్ అలీ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.