Sunday, October 25, 2026
Google search engine
Homeతెలంగాణప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ అలీ

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ అలీ

📰 Generate e-Paper Clip

ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మహమ్మద్ అలీ

నల్లగొండ (విజయ కెరటం): ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ అలీ జిల్లా ప్రజలకు విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని పేర్కొన్నారు.

 

ప్రతి కుటుంబంలో ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. కులమతాలకు అతీతంగా ఐకమత్యంతో పండుగలను జరుపుకుంటూ, ప్రేమాభిమానాలు, సోదరభావం, మానవతా విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆశయాలు నెరవేరి, ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాలు, సంతోషాలు నిండాలని మహమ్మద్ అలీ ఆకాంక్షించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.