Friday, November 13, 2026
Homeతెలంగాణరూ.లక్ష లంచం తీసుకుంటూ రంగారెడ్డి DMHO స్వర్ణకుమారి అరెస్ట్.. ACB వలలో అధికారి!

రూ.లక్ష లంచం తీసుకుంటూ రంగారెడ్డి DMHO స్వర్ణకుమారి అరెస్ట్.. ACB వలలో అధికారి!

📰 Generate e-Paper Clip

ఆస్పత్రి ప్రారంభించేందుకు అనుమతి విషయంలో లంచం డిమాండ్ చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ACB అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) స్వర్ణకుమారి పట్టుబడ్డారు. ఆమెతో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్‌ను కూడా ACB అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురిని విచారిస్తూ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.