Monday, October 26, 2026
Google search engine
Homeతెలంగాణఢిల్లీలో బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార

ఢిల్లీలో బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార

📰 Generate e-Paper Clip

ఢిల్లీలో బ్రిక్స్ సమావేశాలకు బయలుదేరిన గుత్తా సుఖేందర్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార

హైదరాబాద్, అక్టోబర్ 2626 (విజయ కెరటం): తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు సోమవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా విమానాశ్రయంలో వారు మాట్లాడుతూ.. బ్రిక్స్ సమావేశాల వేదికపై తెలంగాణ గొంతును బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు.

వారి వెంట తెలంగాణ శాసనమండలి కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు, శాసనసభాపతి ఓఎస్డీ వెంకటేష్, శాసనమండలి చైర్మన్ ఓఎస్డీ గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.