Sunday, October 25, 2026
Google search engine
HomeEditorialపోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఏఎస్సైని ఢీకొట్టిన బాలుడు.. తండ్రిపై కేసు

పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఏఎస్సైని ఢీకొట్టిన బాలుడు.. తండ్రిపై కేసు

📰 Generate e-Paper Clip

నల్గొండ :గొల్లగూడ మేకల అభినవ్ స్టేడియం వద్ద ఈ నెల 7న పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఓ మైనర్ బాలుడిని ఏఎస్సై కంచర్ల చంద్రశేఖర్ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

అయితే పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో సదరు బాలుడు ఏఎస్సైని డి కొట్టాడు . ఏఎస్సై ఫిర్యాదు మేరకు బాలుడితో పాటు అతడి తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.