25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణపోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో తిప్పర్తి SI శ్రీ ఇరుగుల రవికి ఘన సన్మానం
Advertisement spot_img

పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో తిప్పర్తి SI శ్రీ ఇరుగుల రవికి ఘన సన్మానం

Must read

నల్లగొండ, ఆగస్టు 29: పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో నల్లగొండ సబ్ డివిజన్ ఎస్సైలు మరియు ఎఎస్సైలు విభాగం నుంచి డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన తిప్పర్తి ఎస్‌ఐ శ్రీ ఇరుగుల రవిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపి, నూతన బాధ్యతల్లో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అసోసియేషన్ ద్వారా మరింత సేవలందించాలని పలువురు పేర్కొన్నారు. 

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.