25.7 C
Hyderabad
Thursday, September 17, 2026
HomeEditorialశ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
Advertisement spot_img

శ్రీశైలం డ్యామ్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

Must read

శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.

🔹 ఇన్‌ఫ్లో: 2,32,308 క్యూసెక్కులు

🔹 ఔట్‌ఫ్లో: 66,460 క్యూసెక్కులు

🔹 పూర్తి స్థాయి నీటిమట్టం: 885 అడుగులు

🔹 ప్రస్తుత నీటిమట్టం: 876.20 అడుగులు

🔹 పూర్తి స్థాయి నీటి నిల్వ: 215.8070 టీఎంసీలు

🔹 ప్రస్తుత నీటి నిల్వ: 169.4655 టీఎంసీలు

శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతుండగా, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.