29 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeEditorialఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు
Advertisement spot_img

ఎల్పీజీ గ్యాస్ ఈ-కేవైసీ గడువు పొడిగింపు

Must read

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.

సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం వంటి సాంకేతిక ఇబ్బందుల కారణంగా పలువురు వినియోగదారులు కేవైసీ పూర్తి చేయలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ వినియోగదారులు సమీప గ్యాస్ ఏజెన్సీలో లేదా సంబంధిత అధికారిక యాప్‌ల ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.