కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రి కొండా సురేఖపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తక్షణమే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
సాయంత్రం లోపు రాజీనామా సమర్పించకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హెచ్చరిక...
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నీటిపారుదల సలహామండలి సమావేశం ప్రారంభమైంది. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎమ్మెల్సీ శంకర్...