29 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeజాతీయంAAIలో 389 ఉద్యోగాలు.. ఆగస్టు 8 నుంచి దరఖాస్తులు
Advertisement spot_img

AAIలో 389 ఉద్యోగాలు.. ఆగస్టు 8 నుంచి దరఖాస్తులు

Must read

ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మొత్తం 389 జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఫైనాన్స్, లా, ఆర్కిటెక్చర్, ఐటీ, ఫైర్ సర్వీసెస్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. B.Tech, MBA, MCA, PG డిప్లొమా, CA తదితర అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 27 ఏళ్లు. ఆగస్టు 8 నుంచి సెప్టెంబర్ 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.