25.7 C
Hyderabad
Thursday, September 17, 2026
Homeతెలంగాణప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం
Advertisement spot_img

ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం

Must read

శ్రీశైలం, తుంగభద్ర, జూరాల సహా పలు ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

శ్రీశైలం: ఇన్‌ఫ్లో 51,016 క్యూసెక్కులు

| ఔట్‌ఫ్లో 44,928 క్యూసెక్కులు

తుంగభద్ర: ఇన్‌ఫ్లో 41,167

| ఔట్‌ఫ్లో 1,630 క్యూసెక్కులు

జూరాల: ఇన్‌ఫ్లో 54,000

| ఔట్‌ఫ్లో 45,854 క్యూసెక్కులు

మిడ్ మానేర్: ఇన్‌ఫ్లో 13,183

| ఔట్‌ఫ్లో 10,127 క్యూసెక్కులు

ఎల్‌ఎండీ: ఇన్‌ఫ్లో 10,523

| ఔట్‌ఫ్లో 221 క్యూసెక్కులు

ఎల్లంపల్లి: ఇన్‌ఫ్లో 6,706

| ఔట్‌ఫ్లో 12,900 క్యూసెక్కులు

పలు ప్రాజెక్టులకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.