29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeఅంతర్జాతీయంఅతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం.. 27 నిమిషాల ప్రయాణానికి రూ.420!
Advertisement spot_img

అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం.. 27 నిమిషాల ప్రయాణానికి రూ.420!

Must read

స్వీడన్‌కు చెందిన ‘హార్ట్ ఏరోస్పేస్’ సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ‘X1’తో ప్రయోగాత్మక ప్రయాణాన్ని పూర్తి చేసింది. న్యూయార్క్‌లోని ప్లాట్స్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్ నుంచి 27 నిమిషాల పాటు విమానం ప్రయాణించింది.

ఈ ప్రయోగానికి సుమారు $5 (రూ.420) విద్యుత్ ఖర్చు అయినట్లు సంస్థ వెల్లడించింది. 30 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ విమానంలో ప్రస్తుతం పైలట్ మాత్రమే ప్రయాణించారు. భవిష్యత్‌లో ప్రయాణికులను కూడా తీసుకెళ్లేలా ఈ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.