25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణసూర్యాపేటలో ఏసీబీ సుడిగాలి దాడులు
Advertisement spot_img

సూర్యాపేటలో ఏసీబీ సుడిగాలి దాడులు

Must read

సూర్యాపేటలో టౌన్ ప్లానింగ్ అధికారి సోమయ్యపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.

సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం తో పాటు సోమయ్య నివాసంలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో నగదు, కీలక ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఏసీబీ తనిఖీలు కొనసాగుతుండగా, పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.