సెప్టెంబర్ 7 నుండి శాసన సభా సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్
సెప్టెంబర్ 6న ఎర్రవెల్లి నివాసంలో మధ్యాహ్నం 2 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులతో సంయుక్త సమావేశం
సమావేశానికి హాజరుకావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఆదేశించిన కేసీఆర్


