25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతెలంగాణనల్గొండనల్గొండ–హైదరాబాద్ బస్సు కింద పడి మహిళకు గాయాలు
Advertisement spot_img

నల్గొండ–హైదరాబాద్ బస్సు కింద పడి మహిళకు గాయాలు

Must read

నల్గొండ: నల్గొండ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు లో ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బస్టాండ్ నుంచి బయలుదేరుతుంటే ఓ మహిళ బస్సు తగిలి బస్సు కింద పడిపోయింది.

ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి మహిళను బస్సు కింద నుంచి బయటకు తీశారు. ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, చేతికి ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో ఆమెను చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 

ప్రమాదం చోటుచేసుకున్నపుడు బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరిపొయదు . ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.