వివిధ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
🔹 APలో 186, తెలంగాణలో 191 పోస్టులు ఉన్నాయి.
🔹 విద్యార్హత: ఏదైనా డిగ్రీ
🔹 వయసు: 20–28 ఏళ్లు
🔹 ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక
🔹 దరఖాస్తులకు ఆగస్టు 21 చివరి తేదీ.
👉 మరిన్ని వివరాలు, దరఖాస్తు కోసం IBPS అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.


