29 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతాజా వార్తలురైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 26 నుంచి రైతు భరోసా
Advertisement spot_img

రైతులకు గుడ్ న్యూస్.. ఆగస్టు 26 నుంచి రైతు భరోసా

Must read

వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతులకు ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

🔹 ఆగస్టు 26 ఉదయం 11 గంటల నుంచి రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

🔹 అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో ఎకరానికి రూ.7,500 చొప్పున నేరుగా నగదు జమ చేయనున్నట్లు సమాచారం.

🔹 చిన్న, సన్నకారు రైతులకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

🔹 అర్హులైన రైతులు తమ బ్యాంకు ఖాతా, భూమి వివరాలు, రైతు భరోసా అర్హత తదితర వివరాలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.

రైతన్నకు అండగా రైతు భరోసా.. ఆగస్టు 26 నుంచి ఖాతాల్లోకి సాయం

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.