25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
HomeEditorialజూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత..!
Advertisement spot_img

జూరాల ప్రాజెక్టుకు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత..!

Must read

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరిగింది. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు ప్రాజెక్టులోని 26 గేట్లను ఎత్తివేశారు.

📌 ప్రాజెక్టు తాజా వివరాలు:

  1. ఇన్‌ఫ్లో: 2,20,000 క్యూసెక్కులు

అవుట్‌ఫ్లో: 2,11,615 క్యూసెక్కులు

పూర్తిస్థాయి నీటిమట్టం (FRL): 318.516 మీటర్లు

ప్రస్తుత నీటిమట్టం: 317.80 మీటర్లు

పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ: 8.22 టీఎంసీలు

వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు నది పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.