25.7 C
Hyderabad
Wednesday, September 16, 2026
Homeతాజా వార్తలుడిగ్రీ అర్హతతో 11,403 ఉద్యోగాలు
Advertisement spot_img

డిగ్రీ అర్హతతో 11,403 ఉద్యోగాలు

Must read

వివిధ బ్యాంకుల్లో 11,403 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

🔹 APలో 186, తెలంగాణలో 191 పోస్టులు ఉన్నాయి.

🔹 విద్యార్హత: ఏదైనా డిగ్రీ

🔹 వయసు: 20–28 ఏళ్లు

🔹 ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక

🔹 దరఖాస్తులకు ఆగస్టు 21 చివరి తేదీ.

👉 మరిన్ని వివరాలు, దరఖాస్తు కోసం IBPS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

- Advertisement -spot_img

More articles

Latest article

App Icon

Install VK News App

Add to home screen for faster loading and latest updates.